Lifestyle: కండోమ్‌తో ప్రాణాంతక వ్యాధి.. అధ్యయనంలో సంచలన విషయాలు..

సురక్షిత శృంగారానికి కండోమ్‌ ఉపయోగపడుతుందని తెలిసిందే. హెచ్‌ఐవీ వంటి సుఖ వ్యాధులు రాకుండా ఉండాలంటే కండోమ్స్‌ను ఉపయోగించాలని వైద్యులు చెబుతుంటారు. అంతెందుకు ప్రభుత్వాలు సైతం కండోమ్‌ ఉపయోగించాలని ప్రజల్లో అవగాహన కల్పించిన సందర్భాలు చూసే ఉంటాం. అయితే మంచి చేసే ఈ కండోమ్‌తో చెడు జరిగే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు..

|

Updated on: Jul 31, 2024 | 2:09 PM

హెచ్‌ఐవీ వంటి సుఖ వ్యాధులకు అడ్డుకట్ట వేయడంలో ఉపయోగపడే కండోమ్స్‌తో ప్రమాదం కూడా పొంచి ఉందని తాజాగా అధ్యయనంలో వెల్లడైంది. కండోమ్స్‌, లూబ్రికెంట్స్‌తో భవిష్యత్తులో వంధ్యత్వం, క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాలు ఉంటాయని తేలింది.

1 / 5
వినియోగదారుల భద్రత వేదిక మామావేషన్‌ సంస్థ ఓ అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడించింది. కండోమ్స్‌ తయారీలో పర్యావరణంతో కలిసిపోని, పీఎఫ్‌ఏఎస్‌ వంటి శాశ్వత రసాయాలను ఉపయోగిస్తున్నట్లు ఇందులో తెలిపారు.

2 / 5
 ఈ ప్రమాదకర రసాయనాలను ట్రోజన్‌ ఆల్ట్రా థిన్‌ కండోమ్స్‌, కే-వై జెల్లీ క్లాసిక్‌ లూబ్రికెంట్‌ వంటి ప్రఖ్యాత బ్రాండ్‌ ఉత్పత్తులు సహా పలు కంపెనీల ఉత్పత్తుల్లో పీఎఫ్‌ఏఎస్‌ ఎక్కువ మోతాదులో వాడుతున్నట్టు గుర్తించామని పరిశోధకులు చెబుతున్నారు.

3 / 5
కండోమ్స్‌ తయారీలో ఉపయోగించే పర్‌-అండ్‌ పాలీఫ్లూలోఆల్కైల్‌ సబ్‌స్టాన్సెస్‌ను పీఎఫ్‌ఏఎస్‌ కెమికల్స్‌గా పిలుస్తారు. ఇవి ఏన్నేళ్లయినా నీరు, అగ్గి, నూనె, గ్రీజు వంటి పదార్థాలతో కలిసిపోవు. అందుకే వీటిని శాశ్వత రసాయనాలుగా పిలుస్తారు. వీటిని కార్పెంటింగ్‌, పెయింట్లు, ఫైర్‌ ఫైటింగ్‌ ఫోమ్స్‌లో వీటిని ఎక్కువగా వాడుతారు.

4 / 5
ఇలాంటి కెమికల్స్‌ కలిసిన కండోమ్స్‌, లూబ్రికెంట్స్‌ను వాడితే భవిష్యత్తుల్లో పలు ప్రమాదాలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. వంధ్యత్వం, క్యాన్సర్‌తో పాటు కాలేయం, థైరాయిడ్‌ సమస్యలు, సంతాన లోపాలు, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం లాంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

5 / 5
Follow us
కండోమ్‌తో ప్రాణాంతక వ్యాధి.. అధ్యయనంలో సంచలన విషయాలు..

యూపీఎస్సీ కొత్త ఛైర్‌పర్సన్‌గా ప్రీతి సుదాన్‌ నియామకం

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. గడువు దాటితే గడ్డుకాలమే..

ఆగస్టులోనే ఓటీటీలో ప్రభాస్ కల్కి..ఆ స్పెషల్ డే నుంచే స్ట్రీమింగ్

ఆ రూట్‌లో రైలులో ప్రయాణిస్తున్నారా.. వామ్మో బీకేర్‌ఫుల్..

ఏళ్ల తరబడి ఇంట్లో పూజించినా పామే ఆమె ఉసురు తీసింది.. అయినా...

నా పెళ్లి చెడగొట్టొద్దు బావా అప్పూ బాధ.. ఇచ్చి పడేసిన కనకం..

ఇన్వెస్టర్లకు షాక్! ప్రభుత్వం పథకాన్ని మూసివేయవచ్చు..కారణం ఇదేనా?

చెప్పిన టైంకి జాకెట్ కుట్టి ఇవ్వలేదు.. కట్ చేస్తే...

రియల్‌మీ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో

తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!

తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌

ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.

భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్

మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?

బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..

వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!

బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!

తెలంగాణలో రెండో విడత రుణ మాఫీ.. ఎవరికి వర్తిస్తుందంటే..!