Realme: రియల్‌మీ నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. మిడ్‌రేంజ్ బడ్జెట్‌లో స్టన్నింగ్ ఫీచర్స్
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ13 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రియల్ మీ 13 సిరీస్‌లో భాగంగా రియలీ 13 ప్రో, రియల్‌మీ 13 ప్రో+ పేర్లతో రెండు కొత్త ఫోన్‌లను విడుదల చేశారు. ఆగస్టు 6వ తేదీ నుంచి సేల్స్ ప్రారంభమవుతోన్న నేపథ్యంలో ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
