Tips to Sunstroke: వడదెబ్బ నుంచి ఉపశమనం పొందాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ఎండాకాలంలో ఎక్కువగా వడదెబ్బ తింటూ ఉంటారు. వేడి వాతావరణంలో శరీరం అధికంగా వేడెక్కడం వల్ల.. వడదెబ్బకు గురవుతూ ఉంటారు. ఈ పరిస్థితిలో శరీర ఉష్ణోగ్రత అనేది ప్రమాదకర స్థాయికి పెరుగుతుంది. తల నొప్పి, వాంతులు, వికారం, మైకము, స్పృ కోల్పోవడం వంటివి.. వడదెబ్బ లక్షణాలుగా గుర్తించవచ్చు. వడదెబ్బ తగలకుండా ఉండటానికి.. నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. చల్లని నీటితో స్నానం..

|

Updated on: Apr 12, 2024 | 1:03 PM

ఎండాకాలంలో ఎక్కువగా వడదెబ్బ తింటూ ఉంటారు. వేడి వాతావరణంలో శరీరం అధికంగా వేడెక్కడం వల్ల.. వడదెబ్బకు గురవుతూ ఉంటారు. ఈ పరిస్థితిలో శరీర ఉష్ణోగ్రత అనేది ప్రమాదకర స్థాయికి పెరుగుతుంది. తల నొప్పి, వాంతులు, వికారం, మైకము, స్పృ కోల్పోవడం వంటివి.. వడదెబ్బ లక్షణాలుగా గుర్తించవచ్చు.

1 / 5
వడదెబ్బ తగలకుండా ఉండటానికి.. నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. చల్లని నీటితో స్నానం చేయాలి. ఎక్కువ సేపు ఎండలో ఉండకూడదు. వడ దెబ్బ నుంచి ఉపశమనం పొందడానికి ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలు చక్కగా పని చేస్తాయి.

2 / 5
ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. అందులో చందనం, వేప పొడి, సీతా ఫలం పండు పొడి వేసి ఓ పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత వడగట్టి తాగాలి. ఇలా వేసవిలో అప్పుడప్పుడూ తాగుతూ ఉంటే.. వడ దెబ్బ నుంచి ఉపశమనం పొందవచ్చు.

3 / 5
వేసవిలో ఎక్కువగా చర్మం జిడ్డుగా, నల్లగా, పింపుల్స్, పొడిగా తయారవుతుంది. ఇలాంటప్పుడు.. రోజ్ వాటర్‌లో కొద్దిగా శనగ పిండి కలిపి.. ముఖానికి పట్టించి కడిగేయండి. దీంతో ముఖానికి రిలీఫ్ నెస్ దొరుకుతుంది.

4 / 5
అదే విధంగా స్నానం చేసేటప్పుడు వేప పొడి కొద్దిగా, చందనం నీటిలో కలిపి స్నానం చేస్తే.. శరీరం చల్ల బడుతుంది. దీంతో వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ఈ చిట్కాలు ట్రై చేస్తే.. వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు.

5 / 5
Follow us