AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Biryani: భళారే భాగ్యనగర బిర్యానీ.. రికార్డు స్థాయిలో రంజాన్ ఆర్డర్లు..!

హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్.. పండుగలు, ఇతర పర్వదినాలతో సంబంధం లేకుండా బిర్యానీని తినడానికి ఇష్టం చూపుతుంటారు హైదరాబాదీయులు. ఇక పవిత్ర మాసం రంజాన్ లో 1 మిలియన్ ప్లేట్ల బిర్యానీ అమ్మకాలు జరిగాయి.

Balu Jajala
|

Updated on: Apr 12, 2024 | 10:55 AM

Share
హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్.. పండుగలు, ఇతర పర్వదినాలతో సంబంధం లేకుండా బిర్యానీని తినడానికి ఇష్టం చూపుతుంటారు హైదరాబాదీయులు. ఇక పవిత్ర మాసం రంజాన్ లో 1 మిలియన్ ప్లేట్ల బిర్యానీ అమ్మకాలు జరిగాయి.

హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్.. పండుగలు, ఇతర పర్వదినాలతో సంబంధం లేకుండా బిర్యానీని తినడానికి ఇష్టం చూపుతుంటారు హైదరాబాదీయులు. ఇక పవిత్ర మాసం రంజాన్ లో 1 మిలియన్ ప్లేట్ల బిర్యానీ అమ్మకాలు జరిగాయి.

1 / 5
స్విగ్గీ సమాచారం ప్రకారం.. రంజాన్ మాసంలో హైదరాబాద్ లో పది లక్షల ప్లేట్ల బిర్యానీ అమ్మకాలు కొనసాగాయి. సాధారణ నెలలతో పోలిస్తే 15 శాతం అధికమని వెల్లడించింది.

2 / 5
ఈ నెలలో సుమారు 6 మిలియన్ ప్లేట్ల బిర్యానీ ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. పది లక్షల ప్లేట్ల బిర్యానీ, 5.3 లక్షల ప్లేట్ల హలీం వంటకాలను సిటీజనాలు ఆస్వాదించారు.

3 / 5
సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య ఇఫ్తార్ ఆర్డర్లు 34 శాతం పెరిగాయని, హలీం 1454.88 శాతం, మాల్పువా 79.09 శాతం, ఫలూడా, ఖర్జూరం 57.93 శాతం, ఖర్జూరం 48.40 శాతం పెరిగాయని తెలిపింది.

4 / 5
Hyderabad Biryani: భళారే భాగ్యనగర బిర్యానీ.. రికార్డు స్థాయిలో రంజాన్ ఆర్డర్లు..!

రంజాన్ సందర్భంగా మటన్ హలీమ్, చికెన్ బిర్యానీ, సమోసా వంటి సంప్రదాయ వంటకాలకు డిమాండ్ ఏర్పడింది. స్వీట్ల విషయానికి వస్తే హైదరాబాద్ లో మాల్పువా, ఖర్జూరం, ఫిర్నీ వంటి తీపి వంటకాలకు ఆర్డర్లు విపరీతంగా పెరిగాయి. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదేస్థాయిలో అమ్మకాలు కొనసాగాయి.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!