AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Single Line Art: మీరు ఒకే గీతతో చిత్రాలను గీయగలరా..? అయితే ఓ సారి ఇలా ప్రయత్నించండి..

డ్రాయింగ్‌పై మీకు ఆసక్తి ఉందా? ఆసక్తి ఉన్నప్పటికీ మీరు అందమైన చిత్రాలను గీయలేకపోతుంటే ఇక మీదట చింతించకండి. మీలో స్ఫూర్తి నింపేందుకే ఇక్కడ సులభంగా గీయగలిగే చిత్రాలు..

శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 07, 2022 | 7:44 PM

Share
డ్రాయింగ్‌పై మీకు ఆసక్తి ఉందా? ఆసక్తి ఉన్నప్పటికీ మీరు అందమైన చిత్రాలను గీయలేకపోతుంటే ఇక మీదట చింతించకండి. మీలో స్ఫూర్తి నింపేందుకే ఇక్కడ సులభంగా గీయగలిగే చిత్రాలు ఉన్నాయి.. సరదాగా ఇలా కూడా ప్రయత్నించండి..

1 / 9
పిల్లి: మీరు ఒకే గీతతో అందమైన పిల్లిని గీయవచ్చు. చాలా సులభమైన,  డైనమిక్ డ్రాయింగ్ కోసం ఈ చిత్రాన్ని చూడండి.

2 / 9
ఆవు: సాధారణంగా ఆవు చిత్రాన్ని గీయడం కూడా మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే దాని తోక, కొమ్ము, పాదం, డెక్కను చిత్రీకరించడం చాలా కష్టమైన పని. అయితే ఇక్కడ ఉన్న పద్ధతిలో చాలా తేలికగా ఆవు చిత్రాన్ని గీయవచ్చు.

3 / 9
పాము: మీరు ఒకే గీత ద్వారా పాము బొమ్మను కూడా గీయవచ్చు. డ్రాయింగ్ ఆర్ట్‌పై మీకు ఆసక్తి ఉంటే, ఈ సులభమైన పాము చిత్రం కోసం ప్రయత్నించండి.

4 / 9
కోతి: కోతిని ఒకే లైన్‌లో ఎలా గీయడం సాధ్యమని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ మీరే చూడండి.

5 / 9
గుర్రం: మీరు డ్రాయింగ్‌లో అనుభవశూన్యుడు అయితే.. మీరు కూడా ఈ టెక్నిక్‌ని ప్రాక్టీస్ చేయవచ్చు. గుర్రపు చిత్రాన్ని కూడా  కేవలం ఒక లైన్‌లో సులభంగా గీయవచ్చు.

6 / 9
జింకే: మీ పిల్లలకు చిన్న వయస్సులోనే కళపై ఆసక్తి కలిగించండి. ఈ రకమైన వన్-లైన్ డ్రాయింగ్‌ల గురించి వారితో మాట్లాడండి. ఆ విధంగా వారిలో మీరు స్ఫూర్తిని నింపగలిగితే, వారు కూడా ఇలా అందమైన జింకను డ్రా చేయగలుగుతారు.

7 / 9
డాల్ఫిన్: మీరు సాధారణంగా చేపల కళ్ళు, రెక్కలను గీయడానికి చాలా సమయం తీసుకుంటారు. కానీ మీరు చాలా సులభంగా ఒకే గీతను గీయవచ్చు అని కూడా తెలుసుకోండి.

8 / 9
కుందేలు: కేవలం ఒకే గీతతో కుందేలు చిత్రాన్ని గీయడం కూడా సాధ్యమవుతుంది. ఈ చిత్రంలో చూపిన విధంగా ఎటువంటి శిక్షణ లేకుండా జంతువుల చిత్రాలను ఇంట్లోనే చాలా సులభంగా గీయవచ్చు.

9 / 9
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..

టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ

వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది

కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్

హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...

స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..

ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..

బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!

ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్

సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..