వానాకాలంలో వచ్చే నొప్పులు, నీరసాన్ని తగ్గించే పాత కాలం నాటి డ్రింక్.. ఇమ్యూనిటీ కూడా పెరగడం పక్కా
వర్షాకాలం మొదలైంది గత మూడు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వాన పడుతూనే ఉంది ఈ సమయంలో కొందరికి శరీర నొప్పులు, అలసట, నీరసం, జలుబు సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి టైం లోనే మన తాతలు తాగిన బాదం-మిరియాల పాల డ్రింక్ తాగితే శరీరానికి వేడి, శక్తి అందుతుంది దీనితో వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
