వింటర్ సీజన్‌లో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో పంటి నొప్పి కూడా ఒకటి. పంటి నొప్పి వచ్చిందంటే మనిషి మనిషిలో ఉండడు. మాట్లాడేందుకు, తినేందుకు ఆఖరికి మంచినీళ్లు తాగేందుకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ నొప్పి ఇంటి చిట్కాలతోనే చాలా త్వరగా తగ్గించుకోవచ్చు..