AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా చేస్తే.. హ్యాంగోవర్‎కి చిటెకలో ఖతం బై బై చెప్పచ్చు..

హ్యాంగోవర్ అంటే ఈ పాటికే అర్థం అయి ఉంటుంది. రాత్రిపూట ఫుల్లుగా మందు కొడితే.. ఉదయం లేచే సరికి తల పట్టేసినట్టుగా, తల నొప్పి, వికారం, ఒళ్లు నొప్పులు వస్తాయి. హ్యాంగోవర్ వస్తే ఎలాంటి పనులు కూడా చేయలేం. దేని మీద కూడా దృష్టి పెట్టలేం. మరి హ్యాంగోవర్‌ను తగ్గించుకోవాలంటే.. ఇప్పుడు చెప్పే రెమిడీలు చక్కగా పని చేస్తాయి. మరి ఆ ఇంటి నివారణలు ఏంటో ఈరోజు తెలుసుకుందామా..

Prudvi Battula
|

Updated on: Sep 02, 2025 | 1:21 PM

Share
హ్యాంగోవర్ అంటే ఈ పాటికే అర్థం అయి ఉంటుంది. రాత్రిపూట ఫుల్లుగా మందు కొడితే.. ఉదయం లేచే సరికి తల పట్టేసినట్టుగా, తల నొప్పి, వికారం, ఒళ్లు నొప్పులు వస్తాయి. హ్యాంగోవర్ వస్తే ఎలాంటి పనులు కూడా చేయలేం. దేని మీద కూడా దృష్టి పెట్టలేం. మరి హ్యాంగోవర్‌ను తగ్గించుకోవాలంటే.. ఇప్పుడు చెప్పే రెమిడీలు చక్కగా పని చేస్తాయి.

1 / 5
హ్యాంగోవర్‌ను తగ్గించడంలో టమాటా జ్యూస్ ఎంతో చక్కగా పని చేస్తుంది. ఈ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది శరీర వాపు, కండరాల నొప్పులు, తలనొప్పి తగ్గుతాయి. వికారం, వాంతులు కూడా త్గుగతాయి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే.

2 / 5
దోసకాయ నీళ్లు తాగడం వల్ల కూడా హ్యాంగోవర్ నుంచి రిలీఫ్ పొందవచ్చు. దోసకాయను నీటిలో వేసి ఓ గంట తర్వాత ఆ నీటిని తాగాలి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్లు మెండుగా ఉంటాయి. ఇందులో నిమ్మకాయ కూడా పిండుకుని తాగవచ్చు.

3 / 5
కొబ్బరి నీళ్లతో కూడా హ్యాంగోవర్‌ను తగ్గించుకోవచ్చు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్లు లభిస్తాయి. ఉదయం లేవగానే ఈ నీటిని తాగితే హ్యాంగోవర్ నుంచి బయట పడొచ్చు. బాడీ కూడా హైడ్రేట్‌గా ఉంటుంది.

4 / 5
బచ్చలి కూర, నీళ్లు వేసి స్మూతీలా చేసుకోవాలి. ఇది తాగినా హ్యాంగోవర్ త్వరగా తగ్గుతుంది. శరీరానికి బలాన్ని కూడా ఇస్తుంది. హ్యాంగోవర్ నుంచి త్వరగా బయట పడాలంటే ఈ స్మూతీ ఎంతో చక్కగా పని చేస్తుంది. అల్లం టీ తాగినా మంచి రిలాక్స్ లభిస్తుంది

5 / 5
Follow Us
ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ సునామీ.. 12 గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్..

శ్రీహరి చనిపోతారని ఆయనకు ముందే తెలుసా? అందుకే అలా చేశారా?

ఆరోగ్యానికి మంచిదని చెప్పులు లేకుండా నడుస్తున్నారా?.. ఎంత డేంజరో

పట్టాలపై తాగుబోతు..చివరి నిమిషంలో చూసిన డ్రైవర్‌! ఆ తర్వాత

సత్యసాయి గ్రామంలో ముగిసిన అంతర్జాతీయ విలువల విద్యా సదస్సు..

నిరసనల మధ్య మానవత్వం.. జవాన్లకు పిజ్జా పంచిన యువకుడు!

కరకరలాడే పనీర్ టిక్కా తినాలని ఉందా?.. సింపుల్ రెసిపీ

భార్య పేరు మీద నెలకు రూ.8,000 జమ చేస్తే ఐదేళ్లలో ఎంత వస్తుంది?

చిన్నారులతో సరదాగా గడిపిన మంచు లక్ష్మి.. వీడియో

వామ్మో.. ఆ వయసులో ఈ తిండి తింటే ప్రాణాలకే ప్రమాదం..!