Tiger Nuts Benefits: టైగర్ నట్స్ ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు.. బాదం, జీడిపప్పును మించి లాభాలు..!
టైగర్ నట్స్ అనేవి చిన్నగా గుండ్రని ఆకారంలో ఉండే ఒక ఫ్రూట్. ఇది చూసేందుకు కొంచెం బాదంలా కనిపిస్తుంది. వీటిని సాధారణంగా పశ్చిమ ఆఫ్రికాలో పండిస్తారు. ఇవి తీపిగా, కొంచెం గింజల వాసనతో ఉంటాయి. టైగర్ నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి గురించి చాలా మందికి తెలియదు. వీటిలో ఉండే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
