Child Mental Health: పిల్లల విషయంలో తల్లిదండ్రులు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు..!
Child Mental Health: తల్లిదండ్రులు పిల్లలు ఏ తప్పులు చేయకూడదని కోరుకుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఇది పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.