Foods for Stress: ఒత్తిడిని తగ్గించేందుకు ఈ ఆహారాలు చక్కగా హెల్ప్ చేస్తాయి..

ఒత్తిడి, ఆందోళన అనేవి ఇప్పుడు సర్వ సాధారణంగా మారిపోయాయి. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ ఈ సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇంట్లో అయినా, ఆఫీసులో అయినా ఒత్తిడిని తీసుకోవడం సాధారణంగా మారిపోయింది. ఇలా రకరకాల కారణాల వల్ల ఒత్తిడి, ఆందోళనను తీసుకుంటున్నారు. అయితే ఈ సమస్య నుంచి మీరు ఈజీగా బయట పడొచ్చు. కేవలం కొన్ని రకాల ఆహారాలు..

|

Updated on: Apr 29, 2024 | 6:01 PM

ఒత్తిడి, ఆందోళన అనేవి ఇప్పుడు సర్వ సాధారణంగా మారిపోయాయి. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ ఈ సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇంట్లో అయినా, ఆఫీసులో అయినా ఒత్తిడిని తీసుకోవడం సాధారణంగా మారిపోయింది.

1 / 5
ఇలా రకరకాల కారణాల వల్ల ఒత్తిడి, ఆందోళనను తీసుకుంటున్నారు. అయితే ఈ సమస్య నుంచి మీరు ఈజీగా బయట పడొచ్చు. కేవలం కొన్ని రకాల ఆహారాలు తింటే చాలు. మీరు ఈజీగా ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడతారు.

2 / 5
ఒత్తిడిని తగ్గించుకునేందుకు బెర్రీలు చక్కగా పని చేస్తాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే పలు రకాల పోషకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి వీటిని తింటే ఆందోళనను తగ్గించడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.

3 / 5
బాదం పప్పు తినడం వల్ల కూడా మీరు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. బాదంలో జింక్ అనేది ఎక్కువ మోతాదులో లభిస్తుంది. తరచూ బాదం పప్పు తింటే.. ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసును ప్రశాంత పరుస్తుంది. భావోద్వేగాలను సమతుల్యం చేస్తుంది.

4 / 5
ఆకు పచ్చ, పసుపు, నారింజ కూరగాయలను రోజూ తినడం వల్ల మెదడులో సెరోటోనిన్ స్రవిస్తుంది. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన అనేవి రాకుండా ఉంటాయి. అంటే ఆందోళనగా ఉన్నప్పుడు.. విడుదలయ్యే హార్మోన్లు తగ్గిపోతాయి. ఓట్ మీల్ కూడా ఒత్తిడిని తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది.

5 / 5
Follow us