భాస్కర యోగంతో అదృష్టం పట్టనున్న రాశులివే!
జ్యోతిష్య శాస్త్రంలో రాజయోగాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే జూన్ మొదటి వారంలో అనే రాజయోగాలు ఏర్పడనున్నాయి. అలాగే భాస్కర యోగం కూడా ఏర్పడనుంది. బుధుడు మిథున రాశిలోకి ప్రవేశించడం, అలాగే సూర్యుడు, బుధుడు 12వ స్థానంలో సంచారం చేయడం వలన ఏర్పడే యోగమే భాస్కర యోగం దీని వలన నాలుగు రాశుల వారికి కలిసి రానుంది. కాగా, ఆ రాశులు ఏవి అంటే?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5