AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేదరికం నుంచి బయటపడాలంటే, తప్పక పాటించాల్సిన వాస్తు టిప్స్ ఇవే!

జ్యోతిష్యశాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఉండే ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో అంతా శుభ ప్రదంగా ఉండాలి అంటే తప్పక వాస్తు టిప్స్ పాటించాలని చెబుతుంటారు వాస్తు నిపుణులు. అయితే కొంత మంది ఎప్పుడూ పేదరికం, ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటారు. అలాంటి వారు ఈ చిన్న చిట్కాలు పాటించడం వలన ఆర్థిక సమస్యలు దూరం అవుతాయంట. కాగా, అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jul 30, 2025 | 4:11 PM

Share
ఏ ఇంట్లో అయితే వాస్తు నియమాలను సరిగ్గా పాటించరో వారు అనేక సమస్యలు ఎదుర్కోక తప్పదు అని చెబుతున్నారు పండితులు. అందుకే ముఖ్యంగా ఇంటి విషయంలో తప్పక వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. లేకపోతే ఆర్థిక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇక కొంత మంది తెలియక చేసే తప్పుల  వలన కూడా సంపాదించిన డబ్బు ఇంట్లో సరిగా నిలవదంట. దీనికి ముఖ్యకారణం డబ్బు వాస్తు దోషం అని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇంట్లో శ్రేయస్సు, సంపదపెరగాలంటే ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో తెలుసుకుందాం.

1 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం అనేది చాలా ముఖ్యమైనది. ఇంటి శ్రేయస్సు పెంచడంలో అది కీలక పాత్ర పోషిస్తుంది. అందువలన ఎప్పుడూ కూడా ఇంటి ప్రధాన ద్వారం చాలా శుభ్రంగా ఉండేలా చూడాలి. ఆ ప్రదేశంలో మురికిగా ఉండటం, ఇరిగిపోయిన వస్తువులు వంటివి అస్సలే ఉండకూడదు అని చెబుతున్నారు పండితులు. ఇంటి ప్రధాన ద్వారా శుభ్రంగా ఉన్నప్పుడే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందంట. ఇంటిలోపల సంపద పెరుగుతుందంట.

2 / 5
ఇంట్లో సంపద పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గిపోవాలి అంటే తప్పకుండా, ప్రతి శుక్రవారం కుబేరుడిని, లక్ష్మీ దేవిని పూజించాలంట. దీని వలన లక్ష్మీ దేవి అనుగ్రహం కలిగి సంపద వృద్ధి చెందుతుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు. అలాగే, లక్ష్మీదేవికి ఎరుపు లేదా గులాబీ రంగు తామర పువ్వులను సమర్పించడం చాలా శుభప్రదం. దీని వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందంట.

3 / 5
అలాగే ఆర్థిక సమస్యలు తగ్గిపోవాలి, పేదరికం నుంచి బయటపడాలి అంటే మీ ఇంటిలో ఉన్న అక్వేరియం , ఫౌటెన్ వంటి నీటి చిత్రాలను ఉత్తర దిశలో ఉంచాలంట.  వాస్తు శాస్త్రం ప్రకారం, ఉత్తర దిశ కుబేరుని దిశ, దీని కారణంగా నీటికి సంబంధించినదానిని ఉత్తర దిశలో ఉండనివ్వడం వలన కుభేరుని అనుగ్రహం కలిగి ఆర్థికంగా బలపడతారంట.

4 / 5
వాస్తు శాస్రం ప్రకారం, మీ ఇంటి డబ్బుకు సంబంధించిన అల్మరాను దక్షిణ దిశ ఉంచడం శ్రేయస్కరం. దీని వలన సంపద స్థిరంగా ఉంటుందంట.

5 / 5
Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి

గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో

నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..

మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు

పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..

ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి

మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు

ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?

ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్