కోడక్ 40 ఇంచుల టీవీ
కొడాక్ నుంచి అత్యుత్తమ 40 అంగుళాల స్మార్ట్ టీవీ 1920 x 1080 హెచ్‌డీ రిజల్యూషన్‌తో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్లిమ్, స్టైలిష్ డిజైన్‌తో వచ్చే ఈ టీవీ బ్లూ-రే ప్లేయర్‌లు, గేమింగ్ కన్సోల్‌ను కనెక్ట్ చేయడానికి 3 హెచ్‌డీఎంఐ పోర్ట్‌లతో వస్తుంది.సూపర్ సౌండ్ క్వాలిటీతో వచ్చే ఈ టీవీ ధర రూ.15,999గా ఉంది.