AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా.. కల్తీని గుర్తించకపోతే శరీరానికి నష్టమే!

ఏ కర్రీకైనా మంచి రుచి రావాలి అంటే తప్పకుండా ఆ వంటల్లో ఉండాల్సిందే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వంటలకు రుచిని ఇవ్వడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. అయితే కొంత మంది అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను బయట కొనుగోలు చేస్తారు. కానీ దీని వలన అనేక నష్టాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 23, 2025 | 3:38 PM

Share
కర్రీ రుచిని నాలుగు రెట్లు పెంచే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతి ఒకరి వంట రూమ్‌లో తప్పక ఉంటుంది. ఎందుకంటే ఇది వంటలకు ప్రత్యేక రుచిని అందించడంలో మేటి. ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాలు వండి తప్పకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాల్సిందే అంటారు. చికెన్, మటన్, ఫిష్ వంటి వలకు ఇది అద్భుతమైన రుచిని అందిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకొని పెట్టుకుంటారు.

1 / 5

2 / 5
కానీ ఈరోజుల్లో కొంత మంది తమ బిజీ షెడ్యూల్ కారణంగా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోకుండా, బయట నుంచి కొనుగోలు చేసుకొని వంటల్లో ఉపయోగిస్తున్నారు. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ప్యాకింగ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా వరకు కల్తీనే ఉంటుందంట. అంతే కాకుండా ఇది వంటలకు అంతగా రుచిని ఇవ్వకపోవడమే కాకుండా, అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందంట.

3 / 5
ఎందుకంటే? సహజంగా తయారు చేసినది చాలా తాజాగా, ఎలాంటి రసాయనలు లేకుండా ఉంటుంది. కానీ  మార్కెట్లో లభించే  అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేక రకాల రసాయనాలతో తయారు అవుతుందంట. అందుకే బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనుగోలు చేసేటప్పుడు దానిని సరిగ్గా చూసి, కల్తీని గుర్తించాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, కల్తీ అల్లం పేస్ట్ ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

4 / 5
తాజా అల్లం ఘాటు వాసనతో లేత గోధుమ రంగులో ఉంటుంది. కల్తీ అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పుల్లగా ఉంటుందంట. అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మందంగా చాలా సన్నగా అస్సలే ఉండదంట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్ పై అల్లం, వెల్లుల్లి కాకుండా నీరు ఉప్పు రాసి ఉంటే అస్సలే ఆ ప్యాకెట్ కొనుగోలు చేయకూడదంట. అంతే కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముదురు రంగులో, నీళ్లలా ఉంటే కూడా అది కల్తీ అని భావిచాలంటున్నారు నిపుణులు.

5 / 5
గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే

ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..

క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!

33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..

ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్

తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?

వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు

గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు