బీట్ రూట్, ఆకు కూరలు, ఎండు ద్రాక్ష, దానిమ్మ, వెల్లుల్లి వంటి ఆహారాలు రోజుకు రెండు సార్లు తీసుకున్నా శరీరంలో ప్లేట్‌లేట్స్ సంఖ్య బాగా పెరుగుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)