AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుజుడి సంచారం : ఈ రాశుల వారికి అనుకోకుండా లక్షల్లో సంపాదన!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఇక గ్రహాలు నెల రోజులకు ఒకసారి తన రాశిని లేదా నక్షత్రాలను మార్చుకోవడం అనేది సహజం. అయితే గ్రహాల్లో శక్తివంతమైన కుజ గ్రహాం తన నక్షత్రాన్ని మార్చుకోనుంది. దీని వలన 12 రాశుల్లో నాలుగు రాశుల వారికి సంపద పెరిగే ఛాన్స్ ఉంది. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 15, 2025 | 6:16 AM

Share
గ్రహాల్లో కెళ్లా శక్తివంతమైన గ్రహం కుజుడు. దీని ప్రభావం 12 రాశులపై ఉంటుంది. ఇక కుజ గ్రహం మంచి స్థానంలో ఉంటే అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. కానీ చెడు స్థానంలో ఉంటే చాలా నష్టాలు, కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. అయితే కుజుడు, జూలై 23న ఫల్గుణి నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. దీని వలన నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. అనుకోని విధంగా సంపద పెరుగుతుంది.

1 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి కుజుడి సంచారం వలన అదృష్టం కలుగుతుంది. అనుకోని విధంగా డబ్బులు చేతికందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఈ రాశి వారు కుజుడి సంచారంతో సానుకూల ఫలితాలు కలగడమే కాకుండా, వీరు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అనుకోకుండా వీరు లక్షల్లో ఆదాయం పొందుతారు. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి కుజుడి సంచారం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. ఆదాయం పెరుగుతుంది. వీరికి అనుకోని మార్గాల ద్వారా లక్షల్లో డబ్బు వచ్చి చేరుతుంది. చేపట్టి న పనుల్లో విజయం వరిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఆదాయం గణీయంగా పెరగడంతో ఇంట్లో వారందరూ చాలా ఆనందంగా ఉంటారు.

3 / 5
 తుల రాశి : తుల రాశి వారికి కుజుడి సంచారం వలన ఇంటిలో సంపద పెరుగుతుంది. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఎవరైతే చాలా రోజుల నుంచి ఉద్యోగంలో చేరాలనుకుంటున్నారో, వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థికమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

4 / 5
వృశ్చిక రాశి : ఈ రాశి వారికి కుజ గ్రహ సంచారం వలన వృత్తి వ్యాపారాల్లో పురోగతి వస్తుంది. ఎవరికైతే చాలా రోజుల నుంచి వివాహ సంబంధం కుదరడం లేదో వారికి మంచి సంబంధం కుదిరే ఛాన్స్ ఉంది. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతుంది. ఏ పని చేసినా మీదే విజయం అవుతుంది. అన్నింటా కలిసి వస్తుంది.

5 / 5