Youtube: యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ‘షార్ట్స్’ నిడివి..
యూట్యూబ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీరోజూ కోట్ల సంఖ్యలో వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. యూజర్లకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోన్న యూబ్యూట్.. క్రియేటర్లకు మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంగొత్త ఫీచర్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది..