Vivo Y28s 5G: స్మార్ట్‌ ఫోన్ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఆ ఫోన్‌పై తగ్గిన ధర..

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వైవో భారత మార్కెట్లోకి ఇటీవలో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వివో వై28ఎస్‌ పేరుతో భారత మార్కెట్లోకి ఈ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. అయితే తాజాగా ఈ ఫోన్‌పై కంపెనీ డిస్కౌంట్‌ అందిస్తోంది. ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఎంత ధర తగ్గించారు.? ఫీచర్స్‌ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Oct 05, 2024 | 9:30 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన వివో వై28ఎస్‌ 5జీ ఫోన్‌పై తాజాగా స్వల్పంగా తగ్గించింది. వివో వై28ఎస్ 5జీ ఫోన్ 4 జీబీ ర్యామ్ ఫోన్ రూ.13,999, 6జీబీ ర్యామ్ ఫోన్ రూ.15,499, 8 జీబీ ర్యామ్ ఫోన్ రూ.16,999లకు లాంచ్ చేసింది.

1 / 5
అయితే తాజాగా కంపెనీ ఈ ఫోన్‌లపై రూ. 500 చొప్పున తగ్గించింది. దీంతో 4జీబీ ర్యామ్ ఫోన్ రూ.13,499, 6జీబీ ర్యామ్ ఫోన్ రూ.14,999, 8 జీబీ ర్యామ్ ఫోన్ 16,499లకే సొంతం చేసుకునే అవకాశం కల్పించింది.

2 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌ను వింటేజ్ రెడ్, ట్వింక్లింగ్ పర్పుల్ కలర్స్‌లో తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌ను ప్రముఖ ఈకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్ కార్ట్‌తో పాటు.. వివో ఇండియా ఈ-స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఫీచర్ల విషయానికొస్తే.. వివో వై28ఎస్ 5జీ ఫోన్‌లో 6.56 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 840 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఈ స్క్రీన్ సొంతం ఈ ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు.

3 / 5
ఇక ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను అందించారు అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

4 / 5
బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 15 వాట్స్‌ వైర్డ్ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించార. కనెక్టివిటీ విషయానికొస్తే.. యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ తోపాటు 5జీ, బ్లూటూత్, జీపీఎస్, వై-ఫై కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందించారు. సెక్యూరిటీ కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను ఇచ్చారు.

5 / 5
Follow us
పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్

ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?

మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..

ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే

ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.

17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!

సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్