Iphone to Windows: మీరు మీ విండోస్ ల్యాప్‌టాప్‌తో ఐఫోన్‌ను ఇలా కనెక్ట్ చేయవచ్చు..
గత నెలలో, మైక్రోసాఫ్ట్ కొత్త ఫోన్ లింక్ యాప్ వచ్చింది. ఇది విండోస్ యూజర్లలను వారి ఫోన్‌లను వారి ల్యాప్‌టాప్‌లకు కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ల్యాప్‌టాప్ నుండి ఐఫోన్‌కు కనెక్ట్ చేయండి అనే ఎంపికపై క్లిక్ చేయాలి. ఈ సమయంలో, రెండు పరికరాల బ్లూటూత్ ఆన్‌లో ఉండాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
