Facebook Tips: మీరు ఫేస్‌బుక్ ఓపెన్ చేయగానే అర్థం లేని పోస్ట్‌లు కనిపిస్తాయా? ఇలా చేయండి
చాలా సార్లు, ఫేస్‌బుక్‌ని ఓపెన్ చేసిన వెంటనే అర్థం లేని పోస్ట్‌లు వినియోగదారులను ఇబ్బంది పెడతాయి. అయినప్పటికీ మీ ఫీడ్‌ను నియంత్రించడానికి మిమ్మల్ని అనుమతించే ఫీచర్ ఫేస్‌బుక్‌లో ఉందని చాలా మందికి తెలియదు. ఈరోజు దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.