Vivo Y18 4G: రూ. 9 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. మార్కెట్లోకి వివో కొత్త ఫోన్‌

మార్కెట్లో 5జీ ఫోన్‌ల అమ్మకాలు ఓ రేంజ్‌లో పెరుగుతోన్న నేపథ్యంలో 4జీ ఫోన్‌లను తక్కు ధరకు తీసుకొచ్చే పనిలో పడ్డాయి కంపెనీలు. ముఖ్యంగా రూ. 10వేలలోనే మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: May 06, 2024 | 8:15 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో వై18 పేరుతో ఈ 4జీ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ను 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌, 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ తీసుకొచ్చారు.

1 / 5
ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 8,999కాగా, 4 జీబీ ర్యామ్‌.. 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 9,999గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్‌ లభించనుంది.

2 / 5
వివో వై18 4జీ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.56 ఇంచెస్‌తో కూడిన ఐపీఎస్‌ ఎల్‌సీడీ హెచ్‌cw డీ+ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్‌ హీలియో జీ85 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఫోన్‌తో పనిచేస్తుంది.

3 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌‌ కెమెరాను అందించారు. ఐపీ54 రేటింగ్‌తో కూడిన వాటర్‌, డస్ట్ రెసిస్టెంట్‌ను అందించారు.

4 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. అలాగే ఇందులో సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కాన్‌ను అందించారు. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో డ్యూయల్ సిమ్‌, 4జీ, వైఫై, బ్లూటూత్‌ 5.0, జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌ సీ 2.0 ఫీచర్లను అందించారు.

5 / 5
Follow us
Latest Articles
పిల్లలు అబద్దాలు ఎందుకు చెబుతారో తెలుసా..? అసలు కారణం ఇదేనట!

మీ ఐ పవర్ రేంజ్ ఏపాటిది.? ఈ ఫోటోలోని అద్భుతాన్ని గురిస్తే.!

కేవలం రోజు రూ.45 డిపాజిట్‌తో మెచ్యూరిటీ తర్వాత రూ.25 లక్షలు..

యుకే యువతికి అరుదైన వ్యాధి.. ఆపరేషన్‎కు వేదికైన ఏపీ..

మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు

ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..

రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ

రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే

ఈసీ సీరియస్ యాక్షన్.. అధికారుల్లో టెన్షన్.. సస్పెన్షన్ల వేటుతో..

అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!