Amazon: ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలోనే స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్స్‌..

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ సమ్మర్‌ సేల్‌ పేరుతో సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా స్మార్ట్‌ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. మరి ఈ సేల్‌లో భాగంగా రూ. 20వేలలో లభిస్తున్న కొన్ని బెస్ట్‌ స్మార్ట్ ఫోన్స్‌.? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: May 05, 2024 | 9:16 PM

iQOO Z9 5G: ఐక్యూ జెడ్‌9 5జీ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 24,999కాగా, 20 శాతం డిస్కౌంట్‌తో రూ. 19,999కి సొంతం చేసుకోవచ్చు. ఇందులో 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఈ ఫోన్‌లో 44 వాట్స్‌ ఛార్జర్‌ను అందించారు. సేల్‌లో భాగంగా పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు.

1 / 5
OnePlus Nord CE 3 5G: వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ 3 5జీ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 26,999కాగా సేల్‌లో భాగంగా రూ. 18,999కి సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌ను పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

2 / 5
realme NARZO 70 Pro 5G: రియల్‌ మీ నార్జో 70 ప్రో స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 24,999కాగా సేల్‌లో భాగంగా ర. 19,999కి సొంతం చేసుకోవచ్చు. అదనంగా పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఇక 50 మెగాపిక్సెల్స్‌ రెయిర్ కెమెరాను అందించారు.

3 / 5
Samsung Galaxy A15 5G: ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 21,499 కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 19,499కి సొంతం చేసుకోవచ్చు. అలాగే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. అలాగే ఇందులో మీడియా టెక్‌ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌ను అందించారు. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు.

4 / 5
HONOR X9b 5G: ఈ సేల్‌లో లభిస్తున్న బెస్ట్‌ స్మార్ట్ ఫోన్స్‌లో ఇదీ ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 30,999కాగా సేల్‌లో భాగంగా 29 శాతం డిస్కౌంట్‌తో రూ. 21,999కి సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 3వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇందులో అల్ట్రా బౌన్స్‌ యాంటీ డ్రాప్‌ కర్వడ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 108 ఎంపీ ప్రైమరీ కెమెరాను ఇచ్చారు. 5800 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ అందించారు.

5 / 5
Follow us