IP69 smartphones: ఈ ఫోన్లు ఉంటే వానలోనూ హాయి.. మార్కెట్‌లో బెస్ట్ ఐపీ69 రేటెడ్ స్మార్ట్ ఫోన్లు
ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రత్యేకతలతో స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. స్క్రీన్, కెమెరా, బ్యాటరీ, చిప్.. ఇలా అన్నింటిలో మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఐపీ69 రేటెడ్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతుంది. దీని వల్ల దుమ్ము, దూళి, నీరు నుంచి ఫోన్లకు రక్షణ లభిస్తుంది. భారీ వర్షంలో, షవర్ కింద, జలపాతం దగ్గర కూడా ఎలాంటి కంగారు లేకుండా ఉండవచ్చు. ఫోన్ లోకి నీరు, దమ్ము చేరే అవకాశం అస్సలు ఉండదు. ఈ ఐపీ 69 రేటెడ్ ఫోన్లు వన్ ప్లస్ నుంచి పోకో వరకూ వివిధ మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. వాటి ధరలు, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
