AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సచిన్ కాదు.. వన్డేల్లో ఫస్ట్ డబుల్ సెంచరీ కొట్టింది ఈమెనే.? ఆ జట్టు పేరు వింటేనే టీమిండియాకు వణుకు.!

వన్డేల్లో ఫస్ట్ డబుల్ సెంచరీ సాధించిన మొదటి ప్లేయర్ సచిన్ టెండూల్కర్ అని మీరు అనుకుంటున్నారు కదా.! అయితే అతడి కంటే ముందే ఓ లేడీ ప్లేయర్ ఈ డబుల్ సెంచరీ రికార్డు నెలకొల్పింది. మరి ఆమె ఎవరు.? ఏ టీంకు చెందిన ప్లేయర్ అనే విషయాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

సచిన్ కాదు.. వన్డేల్లో ఫస్ట్ డబుల్ సెంచరీ కొట్టింది ఈమెనే.? ఆ జట్టు పేరు వింటేనే టీమిండియాకు వణుకు.!
Sachin
Ravi Kiran
|

Updated on: Jan 16, 2026 | 11:27 AM

Share

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ప్లేయర్ సచిన్ టెండూల్కర్ కాదని మీకు తెలుసా? సచిన్ కన్నా 13 సంవత్సరాల ముందే, 1997లో బెలిండా క్లార్క్ అనే ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఈ అరుదైన ఘనతను సాధించింది. ఆమె డెన్మార్క్‌పై 229 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.

ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు

వివరాల్లోకి వెళ్తే.. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి మెన్స్ క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ ఈ ఘనత సాధించిన సంగతి తెలిసిందే. అయితే, వన్డే చరిత్రలోనే తొలి డబుల్ సెంచరీని సచిన్ కన్నా ముందు ఒక మహిళా క్రికెటర్ కొట్టిన విషయం చాలా మందికి తెలియదు. 2010లో దక్షిణాఫ్రికాపై సచిన్ తన మొట్టమొదటి వన్డే డబుల్ సెంచరీని నమోదు చేశాడు. నిజానికి, ఇది అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో నమోదైన రెండో డబుల్ సెంచరీ.

ఇవి కూడా చదవండి

సచిన్ టెండూల్కర్ ఈ రికార్డును నెలకొల్పడానికి 13 సంవత్సరాల ముందు, 1997 ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ ఈ అరుదైన మైలురాయిని అధిగమించింది. డెన్మార్క్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా బెలిండా క్లార్క్ 155 బంతుల్లో 229 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. తద్వారా, వన్డే క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా ఆమె నిలిచింది. ఈ ఘనతతో బెలిండా క్లార్క్ తన పేరును చరిత్రలో లిఖించుకుంది.

ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!