Smart TVs: ఇంటికి అందం..కుటుంబానికి వినోదం.. లేటెస్ట్ ఫీచర్లతో నయా టీవీలు
ఇంటికి తప్పనిసరిగా అవసరమయ్యే ఎలక్ట్రానిక్స్ వస్తువుల్లో టీవీది మొదటి స్థానం. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ ఇష్టమైన వినోద సాధనం కూడా ఇదే. అందుకే మంచి టీవీని కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఆధునిక కాలంలో కొత్త ఫీచర్లతో స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. స్పష్టమైన ఆడియో, చక్కని విజువల్స్, వేగవంతమైన ప్రాసెసర్, అన్ని రకాల స్ట్రీమింగ్ యాప్ లకు మద్దతు ఇవ్వడంతో పాటు గేమింగ్ కు అనుకూలమైన టీవీలు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లో వివిధ బ్రాండ్లకు చెందిన లేటెస్ట్ ఫీచర్ల టీవీలు అమ్మకానికి సిద్దంగా ఉన్నాయి. వాటి ప్రత్యేకతలు, ధర వివరాలు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
