Non inverter ACs: ఈ ఏసీలను సామాన్యులూ వాడేయొచ్చు.. విద్యుత్ బిల్లు భయం లేదు..
ఆధునిక కాలంలో ప్రతి ఇంటిలోనూ ఏసీల వినియోగం బాగా పెరిగింది. గతంలో వేసవి కాలంలోనే ఏసీలను ఎక్కువగా వాడేవారు. ప్రస్తుతం కాలంలో సంబంధం లేకుండా చల్లదనం కోసం ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. వీటిలో నాన్ ఇన్వర్టర్ ఏసీలు చాలా చౌక ధరకు లభిస్తాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా వినియోగించుకునేందుకు వీలుగా ఉంటాయి. అతిథి గదులు, చిన్న కార్యాలయాలు, ఏసీని తక్కువగా వినియోగించే ఇళ్లు, అవసరమైనప్పుడు మాత్రమే ఏసీని వాడుకునే వారికి చాలా బాగుంటాయి. విద్యుత్ బిల్లులను ఆదా చేయడంతో పాటు చక్కని చల్లదనం అందిస్తాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ లో అందుబాటులో ఉన్న ప్రముఖ బ్రాండ్ల నాన్ ఇన్వర్టర్ ఏసీలు, వాటి ధరలను తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
