ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మోటరోలా ఫోన్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఈ సేల్‌లో మోటరోలా ఎడ్జ్ 40 ఫోన్‌ను రూ.25,499కు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఎడ్ 40 నియో ఫోన్‌ను రూ.21,500కుక కొనుగోలు చేయవచ్చు. మోటో జీ 84 5జీ ఫోన్ రూ.17,499కు అందుబాటులో ఉంది.