OnePlus Foldable: వన్‌ప్లస్ నుంచి మొటటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. ధర చూస్తే షాకవుతారు!
OnePlus 10 Pro ప్రస్తుతం మార్కెట్లో ఉన్న OnePlus కంపెనీకి చెందిన అత్యంత ఖరీదైన ఫోన్. దీని ధర రూ.71,999 ఉంది. OnePlus 9 Pro 256GB స్టోరేజ్ ధర రూ.69,999. OnePlus ఓపెన్ ఫీచర్ల గురించి కంపెనీ ఎలాంటి అధికారిక సమాచారాన్ని విడుదల చేయలేదు. అయితే, నివేదికల ప్రకారం, ఇది స్నాప్‌డ్రాగన్ 8+ Gen 2 SoC, 2K 120Hz AMOLED (LTPO)..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
