Tecno Pop 9 5G: రూ. 10 వేలలో అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ కేక అంతే..

బడ్జెట్‌ ధరలో స్మార్ట్ ఫోన్స్‌ను తీసుకొచ్చే ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం టెక్నో తాజాగా కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. టెక్నో పాప్‌ 9 5జీ పేరుతో మంగళవారం భారత మార్కెట్లోకి కొత్త ఫోనను తీసుకొచ్చింది. అక్టోబర్‌ 7వ తేదీ నుంచి మొదటి సేల్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: Oct 02, 2024 | 9:09 AM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ టెక్నో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. టెక్నో పాప్‌ 9 5జీ పేరుతో ఈ ఫోన్‌ను మంగళవారం మార్కెట్లోకి తీసుకొచ్చారు. తక్కువ బబడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈఫోన్‌ను లాంచ్‌ చేశారు.

1 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 48మెగాపిక్సెల్స్‌తో కూడిన సోనీ ఐఎంఎక్స్‌582 రెయిర్ కెమెరాను అందించారు. ఎల్‌ఈడీ ఫ్లాష్‌ ఈ ఫోన్‌ సొంతం. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్సతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అదించారు.

2 / 5
ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ప్రస్తుతం ప్రీ సేల్స్‌ ప్రారంభమైన ఈ ఫోన్‌ను రూ. 499 టోకెన్‌ చెల్లించిన ప్రీ బుకింగ్స్‌ చేసుకోవచు. మిగతా సొమ్మును ఫోన్‌ కొనుగోలు చేసే సమయంలో చెల్లించవచ్చు.

3 / 5
ఈ ఫోన్‌ను అరోరా క్లౌడ్‌, అజూర్‌ స్కై, మిడ్‌ నైట్ షాడో కలర్స్‌లో తీసుకొచ్చారు. 120 హెర్ట్జ్‌ రిఫ్రెట్ రేట్‌తో పాటు అన స్పెసిఫైడ్‌ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందిచారు. ఇక ఇందులో 1 వాట్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ బ్యాటరీని ఇచ్చారు.

4 / 5
డాల్బీ ఆట్మోస్‌తో పాటు డ్యూయల్‌ స్పీకర్‌ ఈ ఫోన్‌ సొంతం. ధర విషయానికొస్తే.. 4 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,499, 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,999గా నిర్ణయించారు.

5 / 5
Follow us