AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kids Smart Watches: స్మార్ట్‌ కిడ్స్‌కు సూపర్‌ స్మార్ట్‌వాచ్‌లు… మెంటల్‌ ఎక్కే ఫీచర్లతో వచ్చే స్మార్ట్ వాచ్‌లివే..!

ఇటీవల కాలంలో పిల్లలు నలుగురి ప్రత్యేకంగా కనబడాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా వేషధారణతో వాళ్లు వాడే యాక్ససరీస్‌ ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటున్నారు. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ యాక్ససరీస్‌ వినియోగం పెరగడంతో పిల్లలు కూడా సూపర్‌ స్మార్ట్‌గా ఉండడానికి స్మార్ట్‌ వాచ్‌లను వాడకాన్ని ఇష్టపడుతున్నారు. అయితే పిల్లల వద్ద స్మార్ట్‌ ఫోన్స్‌ ఉండవు కాబట్టి వాటికి కనెక్ట్‌ చేసేలా కాకుండా విడిగా పిల్లను ఆకర్షించే రంగుల్లో ప్రత్యేక స్మార్ట్‌ వాచ్‌లను కొన్ని కంపెనీలు రిలీజ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలు అమితంగా ఇష్టపడే కిడ్స్‌ టాప్‌ స్మార్ట్‌వాచ్‌లపై ఓ లుక్కేద్దాం.

Nikhil
|

Updated on: Mar 04, 2024 | 8:00 AM

Share
ఫిట్‌బిట్‌ ఏస్‌3 స్మార్ట్‌ పిల్లలకు ఉపయోగపడే ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ ముఖ్యంగా పిల్లలు శారీరక శ్రమను ట్రాక్‌ చేయవచ్చు. కేవలం 2 గంటల ఛార్జ్ సమయంతో అమితంగా ఆకట్టుకుంటుంది. యాకిలెరోమీటర్తో పాటు పీఎంఓల్‌ఈడీ టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లేతో ఆకర్షణీయమైన రంగులతో ఇది పిల్లలను ఆకట్టుకుంటుంది.

1 / 5
టిక్‌టాక్‌ 4 స్మార్ట్​వాచ్‌ పిల్లలకు ఆల్ ఇన్ వన్ స్మార్ట్‌వాచ్‌గా ఉంటుంది. ఫోన్‌తో పాటు జీపీఎస్‌ ట్రాకింగ్‌తో వచ్చే వాచ్‌ ఐదు నుంచి 12 సంవత్సరాల మధ్య ఉన్న వారికి మంచి ఎంపిగా ఉంటుంది. కాల్స్‌తో పాటు మెసేజ్‌లు, డిజిటల్‌ గ్రీటింగ్‌ పంపే సామర్థ్యంతో ఈ వాచ్‌ అందరినీ ఆకర్షిస్తుంది.

2 / 5
వెరిజోన్ గిజ్మో వాచ్ 3 3 నుంచి 11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల కోసం జీపీఎస్‌ ట్రాకింగ్‌తో వస్తుంది. వేగవంతమైన ప్రాసెసర్, వీడియో కాల్‌ల కోసం కెమెరా, అధిక బ్యాటరీ లైఫ్‌ ఈ వాచ్‌ ప్రత్యేకతలు. పిల్లలు ఎక్కడున్నారో? తెలుసుకోవడానికి మంచి జీపీఎస్‌ ట్రాకర్‌లా ఈ స్మార్ట్‌ వాచ్‌ తల్లిదండ్రులకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

3 / 5
గ్యాబ్‌ వాచ్‌ 3 కూడా పిల్లలు అమితంగా ఇష్టపడతారు. బ్లూటూత్, జీపీఎస్‌, 3జీ వాయిస్‌ కాలింగ్‌ ఫీచర్లతో మీ పిల్లలకు మంచి ట్రాకర్‌గా ఈ వాచ్‌ ఉపయోగపడుతుంది. 1.41 అంగుళాల టచ్ డిస్‌ప్లేతో పాటు వాటర్ రెసిస్టెంట్, ఐపీ 68 రెసిస్టెంట్‌ ఫీచర్లు ఈ వాచ్‌ను అందరూ ఇష్టపడేలా చేస్తుంది. పెడోమీటర్, స్టెప్ కౌంట్ అలారం, స్టాప్‌వాచ్, రిమైండర్, టైమర్ వంటి ఫీచర్లు ఈ వాచ్‌లు అదనపు ప్రత్యేకతలుగా ఉన్నాయి.

4 / 5
ఎంఓవీసీటీఓ ఎం1 అబ్బాయిల యాక్టివిటీ ట్రాకింగ్ చేసే అధునాతన స్మార్ట్‌ వాచ్‌. వాకింగ్‌ ట్రాకింగ్, కేలరీల పర్యవేక్షణతో రోజువారీ కార్యాచరణ స్థాయిలను తెలియజేస్తుంది. క్యాలరీ బర్న్ ట్రాకింగ్ ద్వారా వ్యాయామాల సమయంలో మిమ్మల్ని హెచ్చరిస్తుంది.

5 / 5