Samsung Galaxy S24: సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 40 వేల వరకు
ఫెస్టివల్ సీజన్‌లో భాగంగా కంపెనీలు ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్‌తో పాటు, ఫ్లిప్ కార్ట్ ఏడాదిలో భారీ సేల్స్‌కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే అంతకు ముందే ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ తన స్మార్ట్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్‌ను అందిస్తోంది. ప్రమోషనల్ ప్రైస్ కింద ధర తగ్గిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
