Amazon: డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లపై భారీ ఆఫర్లు.. అమెజాన్‌లో డిస్కౌంట్ల జాతర
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజమైన అమెజాన్ లో మన ఇంటికి అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. అలాగే వాటిని భారీ డిస్కౌంట్ ధరతో అందజేస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమయ్యే ముందు రిఫ్రిజిరేటర్లు, మిక్సర్ గ్రైండర్లు, మైక్రోవేవ్‌లు మొదలైన గృహోపకరణాలపై టాప్ డిస్కౌంట్లు ప్రకటించింది. వీటిలో రూ.25 వేల లోపు అత్యుత్తమ బ్రాండ్ల రిఫ్రిజిరేటర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైమ్ మెంబర్లు సెప్టెంబరు 26 అర్ధరాత్రి డిస్కౌంట్‌లకు ముందస్తు యాక్సెస్‌ను పొందుతారు. ఇక దీపావళి సేల్ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే అమెజాన్ కస్టమర్లకు ఎక్స్ఛేంజ్ సౌకర్యం, ఉచిత డెలివరీ సేవలను అందిస్తుంది. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే పదిశాతం తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. సేల్ సమయంలో అమెజాన్ పే యూపీఐIని ఉపయోగించి చెల్లించినట్లయితే వెయ్యి కనీస కొనుగోలుపై రూ.100 క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకునే అవకాశం కూడా ఉంది. అమెజాన్ సేల్ లో అందుబాటులో ఉండనున్న రిఫ్రిజిరేటర్లు ఇవే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




