Smart TVs: మీ ఇంటిని సినిమా థియేటర్ చేసుకోండిలా..! అమెజాన్‌లో స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్
ఇంటికి అందం రావాలంటే దానికి తగిన టీవీ ఉండడం చాలా అవసరం. అది కూడా ఆధునిక టెక్నాలజీ కలిగిన టీవీ అయితే చాలా బాగుంటుంది. నేడు మార్కెట్ లో అనేక కంపెనీల స్మార్ట్ టీవీలు లభిస్తున్నాయి. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో అత్యంత తగ్గింపు ధరలో అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ చివరి వారంలో ప్రారంభమయ్యే ఈ సేల్ లో ప్రముఖ కంపెనీల టీవీలను అత్యంత తక్కువ ధరకు సొంతం చేసుకునే అవకాశం ఉంది. హైయర్, ఎల్ జీ, సామ్సంగ్ కంపెనీల టీవీలకు అద్భుత ఆఫర్లు ప్రకటించారు. వీటిలో లెటెస్ట్ టెక్నాలజీ, నాణ్యత కలిగిన ప్రాసెసర్, స్పష్టమైన డిస్ ప్లే, వివిధ రకాల కనెక్టివీటి పోర్టులతో పనితీరు బాగుండడంతో పాటు కార్యక్రమాలను వీక్షించడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




