Redmi Note14: రెడ్‌మీ కొత్త సిరీస్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, ధరపై ఓ లుక్కేయండి..

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ మార్కట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. రెడ్‌మీ నోట్‌14 పేరుతో వచ్చే నెలలో కొత్త సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా రెడ్‌ మీనోట్‌ 14 ప్రో+, ప్రో పేర్లతో ఫోన్‌లను లాంచ్‌ చేయనుంది. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Nov 23, 2024 | 2:34 PM

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ రెడ్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. రెడ్‌మీ నోట్‌14 సిరీస్‌లో భాగంగా రెండు ఫోన్‌లను డిసెంబర్‌లో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

1 / 5
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఇక ఈ ఫోన్‌ మీడియాటెక డైమెన్సిటీ 7025 అల్ట్రా ఎస్ఓసీ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు. ప్రో+లో స్నాప్‌డ్రాన్‌ 7ఎస్‌ జెన్‌ 3 డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్‌ను ఇచ్చారు

2 / 5
 ఇక నోట్‌ 14 ప్రో స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాతో కూడన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించనున్నారు ఇక ఈ రెండు ఫోన్‌లలో కూడా ఐపీ66, ఐపీ 69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ను అందిస్తున్నారు.

3 / 5
రెడ్‌మీ నోట్‌ ప్రో+లో 90 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6200 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు. అలాగే ప్రో+ ఫోన్‌లో 44వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5,500 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీ బ్యాటరీని ఇవ్వనున్నారు.

4 / 5
ఈ ఫోన్‌లలో ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సర్స్‌, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌, స్టీరియో స్పీకర్స్‌, యూఎస్‌బీ టైప్‌ సీ పోర్ట్‌ వంటి ఫీచర్లను అందించారు. ధర విషయానికొస్తే.. రెడ్‌మీనోట్‌ 14 ప్రో ప్రారంభ వేరియంట్‌ ధర రూ. 17,870గా, ప్రో+ ధర రూ. 23,800గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

5 / 5
Follow us