Redmi 13C: రెడ్‌మీ నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. 50 ఎంపీ కెమెరాతో పాటు ఎన్నో ఫీచర్స్..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ రెడ్‌మీ తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. రెడ్‌మీ 13 సీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను బడ్జెట్ ధరలో లాంచ్ చేశారు. రెడ్‌మీ ఈ ఫోన్‌ను నైజీరియాలో లాంచ్ చేసింది. త్వరలోనే భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. ఇంతకీ రెడ్‌మీ 13సీ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5