Realme: రియల్‌మీ నుంచి స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్.. లాంచింగ్‌కు ముందే పెరిగిన క్యూరియాసిటీ
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థలు బ్యాక్ టు బ్యాక్ ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రియల్‌మీ నార్జో 70 టర్బో పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఇంతకీ ఈ ఫోన్ లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..