Realme GT 6: మార్కెట్లోకి వచ్చేసిన రియల్‌మీ కొత్త ఫోన్.. ధర ఎంతో తెలుసా.?
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ జీటీ6 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. గురువారం భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్‌కు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఫోన్ మార్కెట్లో సందడి చేస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
