Poco F6: పోకో నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. బడ్జెట్‌ ధరలో భారీ ఫీచర్లు

బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని మార్కెట్లోకి కొంగొత్త ఫోన్‌లు వస్తున్నాయి. ముఖ్యంగా మిడ్ రేంజ్‌ బడ్జెట్‌ను టార్గెట్ చేసుకొని ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. పోకో ఎఫ్‌6 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: May 16, 2024 | 10:30 AM

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. పోకో ఎఫ్‌6 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. కాగా చైనాలో గతేడాది లాంచ్‌ అయిన రెడ్‌మీ టర్బో3కి పోకో ఎఫ్‌6 రీబ్రాండెడ్‌ ఫోన్‌గా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

1 / 5
 ఈ స్మార్ట్ ఫోన్‌ను మే23వ తేదీన భారత మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కంపెనీ ఈ 5జీ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఈ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌ను అందించనున్నారు.

2 / 5
 పోకో ఎఫ్‌6 5జీ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో రెండు కెమెరాలతో కూడిన రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. రింగ్‌ తరహాలో కనిపించే ఫ్లాష్‌ను అందింఆచరు. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరా సెటప్‌ ఈ ఫోన్‌ సొంతం. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 20 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

3 / 5
ఇక ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన  120 హెర్ట్జ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారని సమాచారం. కార్నింగ్ గొరిలా గ్లాస్‌ విక్టస్‌ ప్రొటెక్షన్‌తో ఇవ్వనున్నారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది.

4 / 5
ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ ధర 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 23,000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 90 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 90 వాట్స్‌ బ్యాటరీని అందించారు.

5 / 5
Follow us
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు

బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?

ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..

ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?

ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..

Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..

పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ

'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్

గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.

భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.

నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.

భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.

చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.

మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.

అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు

ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?

ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!

బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!