Oppo Reno 11: భారతలోకి ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్.. ఫీచర్స్ అదుర్స్.
కొత్తేడాది నేపథ్యంలో మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్స్ సందడి నెలకొంది. దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ వరుసగా ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే చైనాకు చెందిన పలు ప్రముఖ బ్రాండ్స్ నుంచి కొత్త ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఇక తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఒప్పో రెనో 11 పేరుతో వచ్చే నెలలో కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
