Oppo F23 Pro 5G: మార్కెట్లోకి ఒప్పో నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఒప్పో ఎఫ్23 ప్రో పేరుతో ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం మార్కెట్లోకి తీసుకురాన్నారు. ఈ నేపథ్యంలో ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు మీకోసం..