Edge 40 5G: మోటొరోలా నుంచి స్టన్నింగ్ స్మార్ట్‌ఫోన్‌.. 3డీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లేతో పాటు మరెన్నో అద్భుత ఫీచర్లు

మోటొరోలా మార్కెట్లోకి ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్‌ చేస్తోంది. మోటో ఎడ్జ్‌ 40 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో సూపర్‌ ఫీచర్స్‌ను అందించనున్నారు. 3డీ కర్వ్‌డ్‌ వంటి అధునాతన ఫీచర్‌ను ఈ ఫోన్‌లో అందించనున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఓ లుక్కేయండి..

Narender Vaitla

|

Updated on: May 13, 2023 | 5:06 PM

 ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటొరోలో మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్‌ చేస్తోంది. మొన్నటి వరకు బడ్జెట్‌ ఫోన్స్‌ను తీసుకొచ్చిన మోటొరోలా తాజాగా ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. మోటొరోలా ఎడ్జ్‌ 40 పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌లో బెస్ట్‌ ఫీచర్స్‌ని అందించాయి.

1 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.55 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+తో కూడిన 3డీ కర్వ్‌డ్‌ పోలెడ్‌ డిస్‌ప్లేను అందించారు. ఈ నెల చివరిలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.

2 / 5
ఇక ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8020 ఎస్‌ఓసీ చిప్‌తో పనిచేస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరాను అందించారు.

3 / 5
బ్యాటరీకి పెద్ద పీట వేసిన ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 68 వాట్స్‌ టర్బో పవర్‌ వైర్డ్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌, 15 వాట్స్‌ వైర్‌లెస్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

4 / 5
 ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ 8 జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 50,000గా ఉండే అవకాశం ఉండనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

5 / 5
Follow us
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..

8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి

వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం

చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌

ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..

బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..

రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..