Oppo k9s: ఒప్పో నుంచి మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. రూ. 20వేల లోపే 64 మెగా పిక్సెళ్ల కెమెరా..

Oppo k9s: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో తాజాగా చైనాలో K9S పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసిందది. భారత్‌లో త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

| Edited By: Phani CH

Updated on: Oct 26, 2021 | 6:54 AM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో తాజాగా చైనాలో k9s పేరుతో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ను త్వరలోనే భారత్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

1 / 6
ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన TFT LCD ఫుల్ హెచ్​డీ+ డిస్‌ప్లేను అందించారు. యాపిల్‌ ఐఫోన్‌ 13 డిస్‌ప్లే రిఫ్రెష్‌ రేట్‌తో సమానం కావడం విశేషం.

2 / 6
ఈ స్మార్ట్‌ ఫోన్‌ వేడెక్కకుండా ఇందులో ఏడు రకాల థర్మల్ డిసిపేషన్ మెటీరియల్స్‌తో పాటు 0.15 మి.మీ. వరకు గ్రాఫైట్ షీట్‌ను అందించారు.

3 / 6
కెమెరాకు అధికా ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరా, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించడం విశేషం.

4 / 6
5,000mAh సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీ ఉన్న ఈ ఫోన్‌ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేస్తుంది. ఫోన్‌ బ్యాటరీ కేవలం గంటలోనే 100 శాతం ఛార్జ్‌ చేసుకోవచ్చు.

5 / 6
ఇక ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే భారత మార్కెట్లో ఇంకా ధరను స్పష్టంగా ప్రకటించకపోయినప్పటికీ రూ. 18 వేల నుంచి రూ. 20 వేల మధ్యలో ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

6 / 6
Follow us
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!