OnePlus Nord 3: వన్‌ప్లస్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. నార్డ్3పై భారీ డిస్కౌంట్..
మొదట్లో ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఫోన్‌లను లాంచ్ చేస్తూ వచ్చిన వన్‌ప్లస్. ఆ తర్వాత బడ్జెట్ ధరలో ఫోన్‌లను తీసుకొచ్చింది. ఇలా గతేడాది వన్‌ప్లస్ నార్డ్ 3 పేరుతో ఓ మిడ్ రేంజ్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే తాజాగా ఈ స్మార్ట్ ఫోన్‌పై వన్‌ప్లస్ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? డిస్కౌంట్ ఎంత లభిస్తుంది.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..