OnePlus Nord CE 4: వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఆఫర్ కొన్ని రోజులే..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ కస్టమర్ల కోసం ఆఫర్ ప్రకటించింది. వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ఆఫర్ పేరుతో ఈ సేల్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా పలు స్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించారు. ఇందులో భాగంగానే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 ఫోన్‌పై బెస్ట్ డీల్‌ను అందిస్తోంది. ఇంతకీ ఫోన్‌పై లభిస్తోన్న డిస్కౌంట్ ఎంత.? ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5