Motorola: భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్.. కళ్లు చెదిరే ఫీచర్లతో పాటు..
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలో ఇటీవల మార్కెట్లోకి వరుసగా బడ్జెట్ ఫోన్‌లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో పలు మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్‌లతో కూడా యూజర్లను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి మరో మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. మోటోరోలో ఎడ్జ్ 50 అల్ట్రా పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
