POCO M6 Pro 4G: రూ. 10వేల బడ్జెట్‌లో ఊహకందని ఫీచర్స్‌.. మార్కెట్లోకి పోకో కొత్త ఫోన్‌

ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్‌ ఫోన్‌ల హవా నడుస్తోంది. మరీ ముఖ్యంగా రూ. 10 వేల బడ్జెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొంగొత్త ఫోన్‌లు హంగామా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం పోకో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. పోకో ఎమ్‌6 ప్రో పేరుతో తీసుకొచ్చిన ఈ 4జీ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: Jun 10, 2024 | 10:08 AM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. పోకో ఎమ్‌6 ప్రో 5జీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో మంచి ఫీచర్లను అందించారు. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
పోకో ఎమ్‌6 ప్రో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ధర విషయానికొస్తే 6 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌‌ వేరియంట్‌ ధర రూ. 10,700కాగా.. 8 జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర సుమారు రూ. 14,400గా ఉండనుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.79 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు.

2 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో 550 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను అందించారు. డీసీ డిమ్మింగ్‌ ఫీచర్‌ను ప్రత్యేకంగా అందించారు. ఈ ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో జీ91 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

3 / 5
ఇక ఈ ఫోన్‌లో ఇంటర్నల్ స్టోరేజ్‌ని ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌లో హైబ్రిడ్ స్లిమ్‌ స్లాట్‌ను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 33 వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5030 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడి రెయిర్‌ కెమెరాను, 2 మెగాపిక్సెల్స్‌ సెకడంరీ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 13 మెగాపిక్సెల్స్‌తో కూడని ఫ్రంట్ కెమెరాను అందించారు.

5 / 5
Follow us
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు

బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?

ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..

ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?

ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..

Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..

పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ

'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్

గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.

భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.

నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.

భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.

చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.

మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.

అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు

ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?

ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!

బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!