వన్‌ప్లస్ నార్డ్ సిఇ 5జీ మొబైల్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్ హెడ్‌డి+అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్‌గ్రాగన్ 750 జి ఎస్ఓసి కలిగి ఉంది. 64 మెగాపిక్సెల్‌తో రేర్ కెమెరా, 16 మెగా పిక్సెల్‌తో ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్‌లో ఉంటుంది.