CMF phone 1: రూ. 12వేలకే నథింగ్ నుంచి కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఎలా ఉండనున్నాయంటే

లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం నథింగ్‌కు భారత్‌లో ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్రాండ్‌ నుంచి ఇప్పటి వరకు వచ్చిన రెండు ఫోన్‌లకు మంచి ఆదరణ లభించింది. అయితే తాజాగా నథింగ్‌ మరో బడ్జెట్ ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Jun 08, 2024 | 9:48 PM

మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌ను టార్గెట్ చేసుకొని ఫోన్‌లను తీసుకొస్తూ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది లండన్‌కు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ నథింగ్‌. అయితే తాజాగా ఈ బ్రాండ్‌ నుంచి బడ్జెట్‌ ఫోన్‌ మార్కెట్లోకి వస్తోంది.

1 / 5
 సీఎమ్‌ఎఫ్‌ ఫోన్‌ 1 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. అయితే  ఫోన్‌ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందన్న దానిపై ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పటికీ కంపెనీ ఈ ఫోన్‌కు సంబంధించి ఓ టీజర్‌ను విడుదల చేసింది. త్వరలోనే ఈ ఫోన్ మార్కెట్లోకి రానుందని ట్వీట్ చేశారు.

2 / 5
ఇదిలా ఉంటే ఈ ఫోన్‌ను రూ. 12,000 బడ్జెట్‌లో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ చేసిన ట్వీట్‌ను గమనిస్తే ఈ ఫోన్‌ ఆరెంజ్‌ కలర్‌లో లెదర్‌ ప్యానల్‌తో డిజైన్‌ చేసినట్లు స్పష్టమవుతోంది. ఫోన్‌కి కింద చివరల్లో రొటేట్ చేసేందుకు వీలుగా ఉన్న ఓ బటన్‌ను ఇచ్చారు.

3 / 5
ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ నెట్టింట కొన్ని ఫీచర్లు వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారం ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన 120 హెచ్‌జెడ్‌ ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది.

4 / 5
అలాగే ఈ ఫోన్‌లో మీడియా టెక్‌ డైమెన్సిటీ 7200 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ను 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్‌తో పాటు 6 జీబీ ర్యామ్‌ వేరియంట్‌లో తీసుకొస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ఫోన్‌ మార్కెట్లోకి అధికారికంగా లాంచ్‌ కానుంది.

5 / 5
Follow us
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్

సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..

రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?

కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన

నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్

వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం

హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?