Hyundai Creta Electric: అదిరిపోయే ఫీచర్స్‌తో నయా హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్.. ధర ఎంతంటే?
హ్యుందాయ్ జనవరి 17, 2025న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో క్రెటా ఎలక్ట్రిక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ భారతదేశ EV రంగంలో హ్యుందాయ్ ఉనికిని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ నయా హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కార్ ఫీచర్స్ ఏంటి.? ఈరోజు పూర్తి వివరాలతో తెలుసుకుందాం రండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
